" మధ్యాన్నపు ఫాల్ ఇన్లు
రాత్రిపూట కుమరం సినిమాలు
ఆటలు పాటలు
ఏడు సంవత్సరాల సహజీవనం
ఎన్నెన్నో తీపి గుర్తులు
Reunion ఫొటోలు చూసిన కొద్దీ
అందరిని దగ్గరగా చూసి
ఆ పాత గురుతులన్నీ నెమరు వేస్తూ
పేరుపేరునా పలకరించినట్టనిపిస్తోంది
కాలం గడిచే ఉండొచ్చు
Reunion ఫొటోలు చూసిన కొద్దీ
అందరిని దగ్గరగా చూసి
ఆ పాత గురుతులన్నీ నెమరు వేస్తూ
పేరుపేరునా పలకరించినట్టనిపిస్తోంది
కాలం గడిచే ఉండొచ్చు
ఆ జ్ఞాపకాలు గుండెలోతుల్లో
ఘనీభవించి ఉండొచ్చు
పాతికేళ్ళ మన స్నేహపు సంబరాల తాకిడికి
ఆ హిమం కరిగి
పర్వత సానువుల్లో పరుగులిడే గంగలా ప్రవహిస్తోంది"
మన స్నేహం మరో పాతికేళ్ళు కాదు
ఆ చంద్ర తారార్కం ఉండాలని కోరుకొంటూ(even in heaven )
ప్రేమతో,
మీ ప్రమోద్
పర్వత సానువుల్లో పరుగులిడే గంగలా ప్రవహిస్తోంది"
మన స్నేహం మరో పాతికేళ్ళు కాదు
ఆ చంద్ర తారార్కం ఉండాలని కోరుకొంటూ(even in heaven )
ప్రేమతో,
మీ ప్రమోద్